Trending

6/trending/recent

Biometric Attendance: అక్టోబర్ నెల సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక ఆధారంగా జీతాలు

Biometric Attendance: అక్టోబర్ నెల 2021 సంబంధించి అందరు సచివాలయ ఉద్యోగుల జీతలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న అందరు సచివాలయం DDO లు  కింద తెలిపిన టువంటి ప్రస్తుత ఆదేశాల ప్రకారం DDO Req లో జీతాలను ఆన్లైన్ చేయాలి.

అనధికారికంగా సచివాలయాలకు గైర్హాజరు అయిన సచివాలయ ఉద్యోగుల జీతాలు అనేవి అక్టోబర్ -2021 నెల నుంచి కట్ చెయ్యటం జరుగుతుంది . అక్టోబర్ 2021 నెల బయోమెట్రిక్ అటెండెన్స్  (on pro rata basis)   ప్రాప్తికి ఎవరికి ఎంత జీతాలను ఇవ్వాలో ఆయా లిస్ట్ ను గ్రామ వార్డు సచివాలయ శాఖ హెడ్ ఆఫీస్ వారు అక్టోబర్-2021 నెలకు విడుదల చేయడం జరిగింది.

రాష్ట్రంలో ఉన్న అందరూ గ్రామ వార్డు సచివాలయ DDO లు అధికారిక లిస్టులో ఇచ్చినటువంటి డాటా ప్రాప్తికి మాత్రమే OCT-2021 నెల జీతాలను ఆన్లైన్ చేసి సంబంధిత ట్రెజరీ వారికి పంపించాలి. పై ఆదేశాలను ఎవరు పాటించకపోయినా వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని గౌరవ గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ వారు సర్క్యులర్ లో తెలియజేశారు . 

అక్టోబర్ -2021 నెల ఏఏ సచివాలయ ఉద్యోగికి ఎంత సాలరీ అని కింద PDF లో ఉంటుంది. జిల్లా, మండలం, సచివాలయం, సచివాలయం కోడ్, ఉద్యోగి CFMS ఐడి , ఆధార్ నెంబర్, పని దినాలు, హాజరు శాతం, నెలకు జీతం, అందుకొను జీతం ఇవ్వటం జరిగింది. లిస్ట్ కోసం దిగువ లింక్ క్లిక్ చెయ్యండి. 

Click Here

గత నెల 25 నుంచి ఈ నెల 24 వరకు బయోమెట్రిక్ హాజరు స్టేటస్ తెలుసుకొను విధానం :

Step 1 :గ్రామ వార్డు సచివాలయం వెబ్ సైట్ ఓపెన్ చెయ్యాలి.

వెబ్ సైట్ లింక్ : Click Here

లేదా డైరెక్ట్ లింక్ : Click Here 

Step 2 : హోమ్ పేజీ లో "Applications" అనే ఆప్షన్ పై క్లిక్ చేసి " Human Resource Management " అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 

Step 3 : గ్రామ వార్డు సచివాలయం వెబ్ సైట్ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి.

లాగిన్ ఐడి మోడల్ : సచివాలయం కోడ్ - హోదా 

Ex. 10120203-DA

Step 4 :"Profile" ఆప్షన్ లో "My In/Out Time" అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. 

Step 5 : Employee Timing Details వస్తాయి. అందులో Date / IN Time / OUT Time / Remarks / Type / Status వస్తాయి. 


  • ఆధారం : R.C.No: 1/A/2021/GSWS
  • ఆమోదం తేదీ : 22.10.2021 19.37.52
  • File No : GWS01-OPCL0PMTS(PAO)/1/2021-MLO-1
Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad