Trending

6/trending/recent

School Preparedness Time Line: పాఠశాల సంసిద్ధత టైం లైన్ షెడ్యూలు విడుదల... జూలై 15 నుండి అడ్మిషన్స్ మొదలు

  • పాఠశాల విద్యా శాఖ సంచాలకులు తాజా ఉత్తర్వులు Rc.No. 151 తేది: 14.07.2021 ప్రకారం
  • పాఠశాల లో అడ్మిషన్లు 15.07.2021 నుండి మొదలు
  • బేస్లైన్ పరీక్ష నిర్వహణ 27.07.2021 to 31.07.2021 (రోజుకి 50 మంది పిల్లలను మించకుండా పాఠశాలకు అనుమతించి పరీక్ష నిర్వహణ)
  • బేస్లైన్ పరీక్ష మూల్యంకనం: 28.07.2021 to 03.08.2021
  • ప్రైమరీ విద్యార్థుల గత సం. వర్క్ షీట్స్ పూర్తి చేశారో లేదో చూడడం లేనిచో వాటిని పూర్తి చేయించుట: 02.08.2021 నుండి 07.08.2021
  • ప్రైమరీ ఈ విద్యా సం. వర్క్ షీట్స్ చేయించుట: 09.08.2021 నుండి 31.08.2021
  • 6 నుండి 10 తరగతుల వారికి ఈ విద్యా సం. వర్క్ షీట్స్ చేయించుట: 04.08.2021 నుండి 31.08.2021
Download Orders: Click Here





Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad