Trending

6/trending/recent

NTSE: ఎన్ టీఎస్ఇ-1 ఫలితాలు విడుదల

NTSE: జాతీయ ప్రతిభా పరీక్ష (రాష్ట్రస్థాయి ఎన్టీఎస్ఇ) స్టేజ్-1 ఫలితాలు విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టరు ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. ఈ ఫలితాల కోసం సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో గానీ, ఈ కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in ద్వారా గానీ తెలుసుకోవచ్చునని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

For Direct Link Click Here (You need Roll number or School Code)



Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad