Trending

6/trending/recent

Curfew: కర్ఫ్యూ నిబంధనల్లో సడలింపు

Curfew: ఏపీ లో జూన్ 30 వరకు కర్ఫ్యూ నిబంధనల్లో ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు సడలింపు ఇచ్చింది. సాయంత్రం 5 వరకే దుకాణాలకు అనుమతి ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకే సడలింపులకు అనుమతి ఇచ్చింది. ఈనెల 21 నుంచి నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. యథావిధిగా ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయంది.



Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad