Trending

6/trending/recent

UDISE Status Report: మీ స్కూల్ యూ డైస్ ప్లస్ సబ్మిషన్, కంఫిర్మేషన్ వివరాలను కేవలం మీ స్కూల్ డైస్ కోడ్ తో తెలుసుకొండి

మీ స్కూల్ యొక్క యూ డైస్ ప్లస్ సబ్మిషన్, కంఫిర్మేషన్ వివరాలను కేవలం మీ స్కూల్ డైస్ కోడ్ ను ఈ క్రింది బాక్స్ లో  ఎంటర్ చేసి పొందండి. మీ స్కూల్ ఏ ఏ కేటగిరీలలో సబ్మిట్ చేసారో, కంఫిర్మ్ చేసారో తెలుసుకొండి

Enter Your DISE Code:

మీ స్కూల్ యొక్క గత యూ డైస్ ప్లస్ వివరాలను కేవలం మీ స్కూల్ డైస్ కోడ్ ను ఈ క్రింది బాక్స్ లో  ఎంటర్ చేసి పొందండి.


Enter Your DISE Code:

UDISE+2020-21 సమాచారం

  • యూడైస్ స్కూల్ లాగిన్ నందు 11 కాలమ్స్ వివరాలు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
  • స్కూల్ లాగిన్ లింక్::-
    https://studentinfo.ap.gov.in/UDISE/logout.do
  • SERVICE ఆప్షన్ నందు గల School wise DCF ను క్లిక్ చేసి తదుపరి వచ్చు స్క్రీన్ పై గల PRINT ఆప్షన్ ను UDISE+2019-20 ను ప్రింట్ రూపంలో పొంది, సరిచేయవలసిన / మార్చవలసిన వివరాలను రాసుకోవాలి (ప్రింటెడ్ కాపీపై)..
  • తరువాత SCHOOL INFORMATION SYSTEM ను తాకినచో మన పాఠశాలకు సంబంధించిన 11 కాలమ్స్ తో కూడిన మెనూ(LEFT SIDE) కనిపిస్తుంది..
  • ఒక్కో కాలమ్ ను ఎంచుకొని వివరాలు నమోదు చేసి CONFIRM చేయాలి.
  • వివరాలు నమోదు అయిన కాలమ్ పై ✅ వచ్చును.
  • ఈ విధంగా 11 కాలమ్స్ వివరాలు CONFIRM చేసిన తరువాత FINAL CONFIRM చేయాలి.
  • FINAL CONFIRM చేసిన తరువాత స్కూల్ లాగిన్ లో మార్పులు/చేర్పులకు అవకాశం ఉండదు.
  • ఈ సౌలభ్యం MEO LOGIN లో ఉంటుంది..

యుడైస్ 2019-20 వివరాలు( SECTION 1,2&3)  నమోదయినవా ,లేదా చెక్ చేసుకొనుటకు .. ఈ కింది క్రమాన్ని అనుసరించండి..
>REPORTS
>UDISE CONSISTENCY..
>SECTION 1-GO
>SECTION 2-GO
>SECTION 3-GO

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad