Trending

6/trending/recent

Automatic Sanitizer Dispencer: మీ స్కూల్ కి లేదా మీ ఇంటి కోసం ఆటోమాటిక్ శానిటైజర్ డిస్పెంసర్ ను మీరే ఇలా తయారు చేసుకొండి

  • చేతిని ఉంచితే చాలు, శానిటైజర్ చేతి మీద పడుతుంది.
  • అల్ట్రా సోనిక్ సెన్సార్ లతో దీనిని మనమే తయారు చేసుకోవచ్చు.
  • స్కూల్ పిల్లలకు ఒక ప్రాజెక్ట్ లా కూడా ఉపయోగ పడుతుంది.

దీనికి కావలసినవి.

 (ప్రోడక్ట్ రూపు రేఖలు ఎలా ఉండాలి అనేది అందుబాటులో ఉన్న వనరుల తో మన ఇష్ట ప్రకారం తయారు చేసుకోవాలి)

మదర్ బోర్దు మినహా మిగిలినవన్నీ వాటర్ ప్యూరిఫైయర్ షాప్స్ లో లభ్యం అవుతాయి. అమెజాన్ ప్రోడక్ట్స్ లింక్స్ ఇవ్వబడ్డాయి. మీకు బయటి మార్కెట్ లో చవకగా లభిస్తే కొనుగోలు చేసుకోగలరు.

 ఈ క్రింది విడియో చూసి తయారు చేసే విధానం తెలుసుకొండి.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad