Trending

6/trending/recent

SSC Student Fee: పదవ తరగతి విద్యార్దుల ఫీజు సి.ఎఫ్.ఎం.ఎస్ లో చలానా తీశారా ? అయితే మాకు సంబంధం లేదు.

  • కొన్ని స్కూల్స్ విద్యార్థుల ఫీజును సి.ఎఫ్.ఎం.ఎస్ లో చలానా తీశారు.
  • వాస్తవానికి ప్రభుత్వ పరీక్షల విభాగం వారు రూపొందించిన యూజర్ మాన్యువల్ లో నామినల్ రోల్ అప్లికేషన్ లో పేమెంట్ చేయాలని చెప్పారు.
  • యూజర్ మాన్యువల్, మార్గదర్శకాలు చదవకుండా సి.ఎఫ్.ఎం.ఎస్ లో తీసిన చలానాలకు మాకు సంబంధం లేదు అని ప్రభుత్వ పరీక్షల విభాగం వారు సర్క్యులర్ జారీ చేశారు.

Download Circular: Click Here

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad