Trending

6/trending/recent

Know Petrol Diesel Price: మీ సమీపంలోని పెట్రోల్, డీజిల్ రేట్లను ఒక్క SMSతో తెలుసుకోవచ్చు… ఎలానో తెలుసా..

Petrol Diesel Prices Today: ఇటీవల కాలంలో పెట్రోల్, డిజిల్ ధరలు గణనీయంగా పెరుగుతూ.. వాహనాదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ క్రమంలో తమ వినియోగదారులకు తాజా ఇందన్ రేట్లను తెలియజేయడానికి చమురు మార్కెటింగ్ కంపెనీలు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. స్టేట్ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC) ఒక ఎస్ఎంఎస్ సదుపాయాన్ని అందిస్తుంది. ఇది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న వినియోగదారులకు వారి మొబైల్‏లోనే ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డిజిల్ రేట్లను తెలుసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఈ సేవలను పొందటానికి కస్టమర్ ఒక నిర్ధిష్ట సంఖ్యకు కంపెనీ సూచించిన ఫార్మాట్‏లో ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది.

ఎస్ఎంఎస్ ఎలా పంపాలో తెలుసుకుందాం..

ఇండియన్ ఆయిల్ సంస్థ యొక్క ఇందన రిటైలర్స్ అధికారిక వెబ్‏సైట్ iocl.comను సందర్శించాలి. RSP<Space> పెట్రోల్ పంప్ డీలర్ కోడ్ ఎంటర్ చేసి 9224992249 కు SMS పంపాలి. ఎస్ఎంఎస్ పంపిన తర్వాత ఇండియన్ ఆయిల్ సంస్థ.. మీకు కావాల్సిన సమాచారం మొత్తాన్ని మీ మొబైల్‏కు ఎస్ఎంఎస్ పంపిస్తుంది. అయితే ఒక్కో నగరానికి ఒక్కో కోడ్ ఉంటుంది. వాటి వివరాలను ఇండియన్ ఆయిల్ తన వెబ్‏సైట్‏లో పొందుపర్చింది. దాదాపు 41 నగరాల్లో ఉన్న పెట్రోల్ పంప్ డీలర్ కోడ్‏ల జాబితాను క్రియేట్ చేసింది.

పెట్రోల్, డీజిల్ ధరలను ప్రస్తుతం చమురు మార్కెటింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం ప్రతిరోజు సమీక్షిస్తాయి. అలాగే ఇంధన స్టేషన్లలో ఏవైనా మార్పులు చేసిన అవి ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తాయి.

Find Your Petrol Station Code: https://associates.indianoil.co.in/PumpLocator/

Daily price changes for Petrol & Diesel are effected at 6 am every day.

To get the indicative prices of Petrol/Diesel in your city/town for the day, kindly SMS "RSP <space>Dealer Code of Petrol Pump” to 92249 92249.

For example, SMS “RSP 102072” to 92249 92249 for petrol and diesel prices in Delhi.

For easy reference, given below are specimen Dealer Codes of 39 locations, including the four metros/NCR.

S.No. City SMS Text S.No. City SMS Text
1 New Delhi RSP 102072 2 Kolkata RSP 119941
3 Mumbai RSP 108412 4 Chennai RSP 133593
5 Faridabad RSP 102287 6 Gurgaon RSP 102082
7 Noida RSP 155444 8 Ghaziabad RSP 154410
9 Agartala RSP 159850 10 Aizwal RSP 160181
11 Ambala RSP 102049 12 Bangalore RSP 118219
13 Bhopal RSP 169398 14 Bhubhaneswar RSP 124305
15 Chandigarh RSP 102790 16 Dehradun RSP 161143
17 Gandhinagar RSP 218671 18 Gangtok RSP 159289
19 Guwahati RSP 159571 20 Hyderabad RSP 134483
21 Imphal RSP 159875 22 Itanagar RSP 160647
23 Jaipur RSP 123143 24 Jammu RSP 108726
25 Jullunder RSP 108743 26 Kohima RSP 160154
27 Lucknow RSP 155054 28 Panjim RSP 125676
29 Patna RSP 166873 30 Pondicherry RSP 135299
31 Port Blair RSP 220191 32 Raipur RSP 169751
33 Ranchi RSP 166751 34 Shillong RSP 159828
35 Shimla RSP 109295 36 Srinagar RSP 109536
37 Trivandrum RSP 124923 38 Silvasa RSP 112114
39 Daman RSP 177747 40 Vijayawada RSP 127611
41 Visakhapatnam RSP 127290

 


 

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad