Trending

6/trending/recent

Corona in AP: ఏపీ కరోనా అప్డేట్‌.. భారీగా పెరిగిన కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరుగుతోంది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 33,634 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 492 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు.  అదే సమయంలో 256 మంది రికవరీ అయ్యారు. దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,94,536 కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 8,84,727 కి చేరింది. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 7193 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2616 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌ లో పేర్కొంది సర్కార్. 



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad