Trending

6/trending/recent

Amazon Fab Phones Fest: మొబైల్‌ ఫోన్‌ కొనడానికి ప్లాన్‌ చేస్తున్నారా..? అయితే ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి..

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమేజాన్‌ భారీ సేల్‌తో ముందుకొచ్చింది. ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ సేల్‌లో స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ ఆఫర్లు అందిస్తున్నారు.

ఎంపిక చేసిన స్మార్ట్‌ ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్‌తో పాటు అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్‌ అందించనున్నారు. 

ఈనెల 25న ముగియనున్న ఈ సేల్‌లో అందిస్తోన్న స్మార్ట్‌ ఫోన్లు, ఆఫర్లపై ఓ లుక్కేయండి.. 

  • వన్‌ప్లస్‌ 8 ప్రో 5జీ: ఈ ఫోన్‌ కొనుగోలుపై ఐసిఐసిఐ బ్యాంక్‌ కార్డ్‌ ఆఫర్‌తో పాటు రూ.14 వేల వరకు ఎక్స్చేంచ్‌ ఆఫర్‌ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ.54,999.  
  • రెడ్‌మి నోట్‌9: 21 శాతం డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్‌ ఫోణ్‌ రూ.14,999కి లభిస్తుంది.
  • సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం12: ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆఫర్‌లో భాగంగా రూ.10,999కి లభిస్తుంది.
  • వివో వి 20 ప్రో: ఈ స్మార్ట్‌ ఫోన్‌ను 14 శాతం డిస్కౌంట్‌తో రూ.29,999కి పొందొచ్చు.

 

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad