Trending

6/trending/recent

ఈ హాజరు సూచనలు - బదిలీల అనంతరం చేయాల్సిన పద్దతి

మీ పాఠశాలలో ఎవరైతే ట్రాన్స్ఫర్ అయినారు వారి యొక్క పేరును మీయొక్క కేడర్ స్ట్రెంత్ లో తొలగించవలెను.

అలాగే మీ పాఠశాలకు వచ్చిన కొత్త ఉపాధ్యాయులను యాడ్ చేసుకోవలెను.

మరి దానికి సంబంధించి ఈ క్రింద సూచించిన, సి.ఎస్.ఈ వెబ్సైట్ ను ఓపెన్ చేసుకొని అందులో  మెనూలోని లాగిన్ పై క్లిక్ చేయవలెను.

https://cse.ap.gov.in/DSE/officialLogin.do
 

తర్వాత సర్వీసెస్ లో గవర్నమెంట్ స్కూల్స్ కేడర్ స్ట్రెంత్ పై క్లిక్ చేయాలి.

పాఠశాల నుంచి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు పేరు పక్కన ఉన్న డిలీట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దానిని క్లిక్ చేయవలెను.

అలాగే మీ పాఠశాల కు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు యాడ్  టీచర్ అను  ఆప్షన్ ను ఉపయోగించి అతని యాడ్ చేసుకోవలెను.

పైన చెప్పిన సూచనలు బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం మాత్రమే దీనికి శాలరీస్ కి ఎటువంటి సంబంధం లేదు.

E HAZAR INSTRUCTIONS AFTER TRANSFERS

Post a Comment

1 Comments
  1. తెలుగు upgrade పోస్ట్లు ఎక్కువ. మళ్ళీ ట్రాన్స్ఫర్స్ లో చూపించుట అనవసరశ్రమ, సమయం వృధా.

    ReplyDelete

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad