Trending

6/trending/recent

ఉపాధ్యాయ బదిలీలపై అభ్యంతరాల స్వీకరణ APPEALS ON TEACHER TRANSFERS

  • అభ్యంతరాలు 21 నుండి 30 వరకు సమర్పించాలి.
  • అధికారులు 15 రోజుల లోపు పరిష్కరించాలి.

న్యూస్ టోన్, అమరావతి: రాష్ట్రం లో ఉపాధ్యాయ బదిలీలు కొన్ని జిల్లా ల్లో ముగిసినందున విద్యా శాఖ ఈ బదిలీల పై ఉండే అభ్యంతరాలను పరిష్కరించడానికి ద్రుష్టి సారించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం ఉపాధ్యాయులు బదిలీల పై తమ అభ్యంతరాలను ఈ నెల 21 నుండి 30 వరకు స్వీకరించనుంది. అధికారులకు ఇలా చేరిన అభ్యంతరాలను వారికి చేరిన 15 రోజుల లోపు పరిష్కరించాలి. ఈ మేరకు అధికారులకు పూర్తి మార్గదర్శకాలను ఈ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Tags

Post a Comment

1 Comments
  1. I have apply one place that I have not got that place please rectify my doubt

    ReplyDelete

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad