Trending

6/trending/recent

బదిలీలకు స్టేషన్ పాయింట్లు పెంచుతూ సాఫ్ట్వేర్ మార్పు

  • స్టేషన్ పాయింట్లు పని చేసిన మొత్తం కాలానికి పెంపు
  • సర్వీస్ పాయింట్లు గరిష్ఠంగా 16.5 కి పెంపు

న్యూస్ టోన్, అమరావతి: బదిలీల సాఫ్ట్వేర్ లో తాజా సవరణల ప్రకారం మార్పులు చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో కమీషనర్ చర్చల్లో భాగంగా స్టేషన్, సర్వీస్ పాయింట్లు పెంచడానికి ఒప్పుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు, సవరణ షెడ్యూల్ కూడా విడుదల అయ్యాయి. దీనితో బదిలీల సాఫ్ట్వేర్ లో మార్పులు చేశారు. ఈ మార్పులు కేవలం డిఈఓ, ఎం.ఈ.ఓ లాగిన్ లలో అప్లైడ్ టీచర్స్ లిస్ట్ లో మాత్రమే కనబడుతున్నాయి. (ఉపాధ్యాయులు తమ అప్ప్లికేషన్ ను డౌన్లోడ్ చేసి సరి చూసుకోగలరు - ఇంకా అప్ప్లికేషన్ లో అప్ డేట్ అవ్వలేదు). షెడ్యూల్ లో భాగంగా 28,29 తేదీలలో డిఈఓ కార్యాలయం ఉపాధ్యాయుల బదిలీ దరఖాస్తులను ఆన్లైన్ లో వెరిఫై చేయాల్సి ఉంది.

ఈ క్రింది లింక్ ల ద్వారా మీ దరఖాస్తులను దరఖాస్తు ఐడి నంబరు ఇచ్చి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

సర్వర్ 2 - ఇక్కడ క్లిక్ చేయండి

సర్వర్ 3  - ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad