Trending

6/trending/recent

టీచర్ల బదిలీల రివైజెడ్ షెడ్యూల్ 25.11.2020

అమరావతి, న్యూస్ టోన్: బదిలీల సవరణ జీవో 59 ను అనుసరించి బదిలీల సవరణ షెడ్యూల్ ను కమీషనర్ శ్రీ చిన వీరభద్రుడు విడుదల చేశారు. ఈ షెడ్యూల్ లోని ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

★ బదిలీ దరఖాస్తుల పరిశీలన: నవంబర్ 28 -29
★ పాయింట్ల ఆధారంగా ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు ప్రదర్శన: నవంబర్ 30 - డిశంబర్ 2
★ అభ్యంతరాలు సబ్మిట్ చేయడం: డిశంబర్ 3 - 4
★ జాయింట్ కలెక్టర్ అభ్యంతరాలు అప్రూవల్ చేయుట: డిశంబర్ 5 - 7
★ పాయింట్ల ఆధారంగా తుది సీనియార్టీ లిస్టు ప్రదర్శన: డిశంబర్ 8 - 10
★ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొనుటకు తేదీలు: డిశంబర్ 11 - 15
★ బదిలీల ఆర్డర్ లు ప్రదర్శన: డిశంబర్ 16 - 21
★ బదిలీల ఆర్డర్ లో టెక్నికల్ ఇబ్బందుల స్వీకరణ: డిశంబర్ 22 - 23
★ బదిలీల ఆర్డర్లు డౌన్లోడ్ చేసుకొనుట: డిశంబర్ 24

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad