Trending

6/trending/recent

ఉపాధ్యాయ బదిలీల ఫైల్ పై సీ.ఎం సంతకం CM SIGNED TEACHER TRANSFERS FILE

జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు శుభవార్త - బదిలీలకు ముఖ్యమంత్రిగారు గ్రీన్ సిగ్నల్ 

ఉపాధ్యాయ బదిలీలకు ఆమోదం  తెలుపుతూ సంబంధిత ఫైలు పై  ఈ రోజు ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు. 2-3 రోజుల్లో ఉత్తర్వులు వెలువడుతాయి.

29-2-2020 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు అర్హులు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీలు కార్యక్రమం చేపడతారు. మూడు సంవత్సరాలుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు.

ఉపాధ్యాయులకు శుభవార్త
రెండు- మూడు రోజుల్లో ఉత్తర్వులు

ఎట్టకేలకు ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ బదిలీలకు ఆమోదం లభించింది. దీనికి సంబంధించిన ఫైలు పై ఈ రోజు ముఖ్యమంత్రి జగన్‌ సంతకం చేశారు. దీనిపై ఉత్తర్వులు రెండు మూడు రోజుల్లో వెలువడనున్నాయని . ఏపిజిఈఎఫ్‌ ఛైర్మన్ ‌వెంకటరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 29 , 2020 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు అర్హులు. వెబ్ ‌కౌన్సిలింగ్‌ ద్వారా ఈ బదిలీలు కార్యక్రమం చేపడతారు. మూడు సంవత్సరాలుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు ఇది శుభవార్తే.

బదిలీల హై లైట్స్

  • రేషన్ లైజేషన్ కు కటాఫ్ 29.2.2020, స్టాఫ్ పాటర్న్ లో ఏ‌మార్పు లేదు. 
  • 60 రోలు వరకు 2 ఎస్.జీ.టీ పోస్టులు
  • బదిలీలకు 1.9.2020 కటాఫ్.
  • కనీసం రెండు సంవత్సరాల సర్వీస్, 5/8 అకడమిక్ సంవత్సరాలు పూర్తి అయిన వారు తప్పని సరి బదిలీ
  • వెబ్ కౌన్సెలింగ్
  • సర్వీస్, స్టేషన్ పాయింట్స్ మాత్రమే. వేరే ఏ విధమైన స్పెషల్ పాయింట్స్ ఉండవు.
  • వ్యాధి గ్రస్తులు, వికలాంగులకు ప్రిఫరెన్స్
  • రెండేళ్ళలో రిటైర్ అయ్యే వారికి బదిలీ ఉండదు



Tags

Post a Comment

1 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad