Trending

6/trending/recent

స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మానేజ్మెంట్ వెబ్సైట్ మార్పు SIMS WEBSITE CHANGED

పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థులను ఆన్లైన్ లో నమోదు చేయడం, విడిచిన వారిని తీసి వేయడం కోసం ఉపయోగించే వెబ్సైట్ లో విద్యా శాఖ మార్పులు చేర్పులు చేస్తుంది.

ఇంతకు ముందు https://studentinfo.ap.gov.in అని ఉండగా, వెర్షన్ మరియు డిజైన్ ను మారుస్తూ ఏ.పి.సి.ఎఫ్.ఎస్.ఎస్ వారు https://schooledu.ap.gov.in/SIMS20 లింక్ కి మార్చారు. మళ్లీ ఇప్పుడు ఇదే వెర్షన్ మరియు డిజైన్ తో పాత లింక్ ను ఎనేబుల్ చేశారు. అదే విధంగా కొత్త లింక్ ను పాత లింక్ కు రీ డైరెక్ట్ చేశారు.

లింక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి  

[post_ads]

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad