సి.పి.ఎస్ టు ఓ.పి.ఎస్ వివరాలు ప్రభుత్వానికి సమర్పించిన కమీషనర్ గారు CPS TO OPS DETAILS SUBMITTED
newStoneSeptember 21, 2020
0
కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి మన రాష్ట్రంలో
డి.ఎస్.సి 2003 వారిని ఓ.పి.ఎస్ కి మార్చే అవకాశం ఉన్నందున క్షేత్ర స్థాయి నుండి రప్పించుకున్న సమాచారాన్ని ప్రభుత్వానికి సమర్పించిన డైరెక్టర్ వాడ్రేవు చిన వీర భద్రుడు గారు. ఈ క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి