Trending

6/trending/recent

అన్ లాక్ మార్గదర్శకాలు UNLOCK GUIDELINE 4.0

 అన్ లాక్ మార్గదర్శకాలు UNLOCK GUIDELINE 4.0

వచ్చే నెల 7 నుంచి మెట్రో రైళ్లకు అనుమతి ఇచ్చిన కేంద్రం

కంటైన్‌మెంట్ జోన్లలో మాత్రం సెప్టెంబరు 30 వరకు లాక్‌డౌన్‌: కేంద్రం

కంటైన్‌మెంట్ జోన్ల బయట మరిన్ని కార్యకలాపాలకు అవకాశం

సెప్టెంబరు 21 నుంచి పరిమిత ఆంక్షలతో సామాజిక కార్యక్రమాలకు అనుమతి

సెప్టెంబరు 30 వరకు పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్‌ సెంటర్లు మూసివేత

రాష్ట్రాల సూచనలు, పలు శాఖలతో విస్తృత సంప్రదింపుల తర్వాత మార్గదర్శకాలు

పాఠశాలలు తెరిచేందుకు అనుమతి లేదు. పూర్తి వివరాలు మార్గ దర్శకాలు ఈ క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.

డౌన్లోడ్

[post_ads]

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad