Trending

6/trending/recent

ఉపాధ్యాయ శిక్షణ కోర్సులపై రికమండేషన్ కోరుతూ ఉత్తర్వులు

AP సమగ్ర శిక్ష.. D Led, TPT, HPT, PET ల యొక్క సిలబస్ పునః పరిశీలన కోసం.... డైట్ ప్రిన్సిపాల్స్, డైట్ లెక్చరర్స్, టీచర్స్ లతో ఏర్పాటైన నిపుణుల కమిటీ తమ సిఫారసులను ది. 27.07.2020 నాటికి సమర్పించవలసి ఉండగా... నేటికి కూడా సమర్పించలేదనియు... కావున దీనిని అతి జరూరుగా భావించి  సదరు సిఫారసులను వెంటనే సమర్పించవలసిందిగా ఆయా డైట్ ప్రిన్సిపాల్స్ ను కోరుతూ పాఠశాల విద్య సంచాలకులు & ఆంగ్ల మాధ్యమ ప్రత్యేక అధికారి శ్రీమతి కె. వెట్రిసెల్వి మెమో జారీ చేసారు*


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad